Raashi Khanna | రాశీఖ‌న్నాకు మారుతి ఆశీర్వ‌చ‌నాలు..ట్రెండింగ్ లో స్టిల్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి (Maruthi) డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ (Pakka Commercial).