Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Kangana Ranaut | అయోధ్యలోని పవిత్రమైన రామజన్మభూమిని సందర్శించడం గొప్ప అదృష్ణంగా భావిస్తున్నా. దైవ సంకల్పం ఉంటేనే ఇక్కడికి రావడం సాధ్యమవుతుందని సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనారనౌత్ అన్నారు.
Kangana Ranaut | యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామమందిరాన్ని సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనారనౌత్ సందర్శించింది. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించింది.. అనంతరం ఆలయ పండితులు కంగనారనౌత్‌కు ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్బంగా కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలోని పవిత్రమైన రామజన్మభూమిని సందర్శించడం గొప్ప అదృష్ణంగా భావిస్తున్నా. దైవ సంకల్పం ఉంటేనే ఇక్కడికి రావడం సాధ్యమవుతుంది. ఈ రోజు ఇక్కడ పూజలు నిర్వహించడం, అత్యంత పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించుకోవడం నిజంగా గొప్ప వరం. అయోధ్య రామ మందిరంలో గడిపిన సమయం ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆలయ ప్రాంగణం ఎంత అందంగా, విశాలంగా ఉందంటే కుటుంబంతో కలిసి కనీసం ఒక్క రోజంతా ఇక్కడ గడిపితేనే మనసు పూర్తిగా తృప్తి చెందుతుందనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
Kangana visited today Hanumangarhi temple in Ayodhya and offered prayers to Lord Hanuman 🙏
#KanganaRanaut https://t.co/JiIwrqCOm4— Kangana Updates (@KR_Insta2) October 11, 2026
#WATCH | Ayodhya, Uttar Pradesh | BJP MP Kangana Ranaut says, “Visiting the sacred land of Ram Janmabhoomi in Ayodhya is always a privilege; one can only come here when destined to do so. So, having offered prayers today and witnessed this incredibly holy and sanctified land is a profound blessing in itself—it felt truly wonderful. The temple complex is so vast and beautiful that it feels like one needs to spend at least a full day here with family to be truly satisfied”
— ANI (@ANI) October 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

