Kiran Abbavaram | ‘కాంట్రవర్సీలు వద్దు..మీ లవర్స్ తో సినిమాకు రండి’
గోపీనాథ్ రెడ్డి (Gopinath Reddy) డైరెక్ట్ చేస్తున్న సమ్మతమే (Sammathame) సినిమా అప్డేట్ను కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. మీ లవర్స్ తో సినిమాకు రండి అంటూ ట్రైలర్ అప్ డేట్ చెప్పాడు కిరణ్ అబ్బవరం.
ఎస్ఆర్ కల్యాణమండపం ఫేం హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న తాజా చిత్రం సమ్మతమే (Sammathame). కలర్ ఫొటో సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి (Gopinath Reddy) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్ను కిరణ్ అబ్బవరం ప్రకటించాడు.
కాంట్రవర్సీలు వద్దు..మనం తీసేది క్యూట్ లవ్ స్టోరీ..సినిమాలో మంచి కంటెంట్ ఉంటది. 15న ట్రైలర్ వదులుతాం. 20న కానీ, 22న కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటది ఎంజాయ్ చేయండి. ఈ గ్యాప్ లో మీకు రోజుకో ప్రోమో వదులుతాం. హ్యాపీగా ఎంజాయ్ చేసి మీ లవర్స్ తో సినిమాకు రండి అంటూ ట్రైలర్ అప్ డేట్ చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రాన్ని జూన్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.
కిరణ్ అబ్బవరం దీంతోపాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. సెబాస్టియన్ 524 పీసీ సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో..తాజా సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు కిరణ్ అబ్బవరం. లవ్ స్టోరీకి బాక్సాపీస్ వద్ద ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి.
Read Also : Kamal Chiru | కమల్ హాసన్, చిరంజీవి అప్పుడు..ఇప్పుడు..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : Sai Dharam Tej | లైట్స్ అండ్ షాడోస్..సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

