నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!
బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురంలో చిత్రాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్.

బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురంలో చిత్రాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్. ఈ భామ గ్లామరస్ స్టిల్స్ చూస్తుంటే ఆన్‌స్క్రీన్‌పై బోల్డ్ సీన్లలో నటించేందుకు కూడా తాను సిద్దమేనని హింట్ ఇస్తోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నివేదా మాత్రం స్క్రీన్‌పై రొమాంటిక్ సీన్ల విషయంలో హద్దులు పెట్టుకుందట.
తాజాగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్‌తో పాగల్ సినిమాలో నటిస్తోంది. ఎప్పటిలాగే ఈ సినిమాకు నివేదా నో కిస్ పాలసీని మెయింటెయిన్ చేస్తుందట. విశ్వక్సేన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో హీరోయిన్ తో కిస్ సీన్లున్నాయి. కానీ పాగల్ లో మాత్రం ఈ హీరో నివేదా పేతురాజ్‌ను కిస్ చేసే ఛాన్స్ మిస్సయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. నరేశ్ కొప్పిలి డైరెక్ట్ చేస్తున్న పాగల్ మే 1న విడుదల కానుంది. రానా-సాయిపల్లవి కాంబోలో వస్తున్న విరాటపర్వంలో కీ రోల్ పోషిస్తుంది. చందూమొండేటి డైరెక్షన్లో ఓ సినిమాతోపాటు తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తుంది.
ఇవి కూడా చూడండి..
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

