Home
Cinema
New Movie Launched Under Shivam Media Banner Starring Folk Singer Kittu And Directed By Dileepsai Naik
శివమ్ మీడియా కొత్త చిత్రం
తెలంగాణ జానపద గీతాల ద్వారా గుర్తింపు పొందిన కిట్టు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం ప్రారంభమైంది. దిలీప్‌సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ క్లాప్‌నిచ్చారు. ఆర్.పి.పట్నాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

ప్రతిభావంతులైన బృందంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చంద్రబోస్ అన్నారు. విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు ఈ చిత్రానికి కెమెరా: జనతా బబ్లూ, సంగీతం: మదిన్, నిర్మాతలు: ముని శివ, శివ మల్లాల, రచన-దర్శకత్వం: దిలీప్‌సాయి నాయక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?