Balakrishna | మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బాలకృష్ణ ‘ఎన్బీకే109’
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్లో దూసుకుపోతున్నారు. ‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు.
Balakrishna | అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్లో దూసుకుపోతున్నారు. ‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. దీంతో ‘ఎన్బీకే109’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆయన తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పక్కా మాస్ అవతారంలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: బాబీ కొల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

