Nazriya Fahadh | సూర్యతో మూడు సినిమాలు మిస్.. ఇంతకీ నజ్రియా నజీమ్ ఏం చెప్పిందంటే..?
Nazriya Fahadh | ‘సీన్’ (Scene) ప్రమోషనల్ ఈవెంట్లో నజ్రియా నజీమ్ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ భామ ఇప్పటికే సూర్యతో మూడు సినిమాలు చేయాల్సి ఉండగా.. చేయలేదట. మరి సూర్య సినిమాలకు నో చెప్పిందా అంటే.. అదేమి కాదని చెప్పింది..
Nazriya Fahadh | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న ప్రాజెక్ట్ ‘సీన్’ (Scene). ‘ఆవేశం’ ఫేం జీతూ మాధవన్ డైరెక్టర్‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మలయాళ యువ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
కాగా ప్రమోషనల్ ఈవెంట్లో నజ్రియా నజీమ్ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ భామ ఇప్పటికే సూర్యతో మూడు సినిమాలు చేయాల్సి ఉండగా.. చేయలేదట. మరి సూర్య సినిమాలకు నో చెప్పిందా అంటే.. అదేమి కాదని చెప్పింది.. కేరళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. తాను సూర్య సినిమాలను తిరస్కరించలేదని క్లారిటీ ఇచ్చింది. డేట్ల సర్దుబాటు, ఇతర షెడ్యూల్ చిక్కుల కారణంగా సూర్య చేసిన సినిమాల్లో నటించలేకపోయానని చెప్పింది.
అంతేకాదు తమిళ సినిమాలో మళ్లీ నటించేందుకు 12 ఏండ్లు ఎందుకు పట్టిందనే విషయంపై కూడా వివరణ ఇచ్చింది. తమిళ సినిమాలో కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశానని.. మళ్లీ ఇన్నాళ్లకు సీన్ సినిమాతో వర్కవుట్ అయిందని చెప్పింది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో తమిళంలో సినిమా చేస్తున్న తొలి హీరోయిన్ తానే అవడం హ్యాపీగా ఉందంది. మొత్తానికి నజ్రియా నజీమ్ అలా సూర్యతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిందన్నమాట.
Read Also :
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nazriya Fahadh | సూర్యతో మూడు సినిమాలు మిస్.. ఇంతకీ నజ్రియా నజీమ్ ఏం చెప్పిందంటే..?
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

