Annapoorani | విందు భోజనంలా టేస్టీ టేస్టీగా నయనతార అన్నపూరణి.. టాక్ ఎలా ఉందంటే..!
Annapoorani | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీరంగంలోని గుడిలో ప్రసాదం వండే వ్యక్తి కుమార్తె అయిన అన్నపూరణి సనాతన బ్రాహ్మణ అమ్మాయి.
Annapoorani | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయనతార కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీరంగంలోని గుడిలో ప్రసాదం వండే వ్యక్తి కుమార్తె అయిన అన్నపూరణి సనాతన బ్రాహ్మణ అమ్మాయి. ఆమె తన ఇంటి నుండి బయటకు వెళ్లి దేశంలోనే అతిపెద్ద, ఉత్తమ చెఫ్ కావాలని బలంగా కోరుకుంటుంది.
అయితే తన లక్ష్యానికి పలు సామాజిక సమస్యలు, నేపథ్యం ఆమెను వెనక్కి లాగుతుంటాయి. ఈ నేపథ్యంలో అన్నపూరణి తన కలలను సాధించడానికి ఎలా ముందుకు వస్తుందనే నేపథ్యంలో సాగుతున్న కథ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. ఫీల్ గుడ్ డ్రామాలో సాగే ఈ మూవీలో నయనతార అద్భుతమైన నటనను కనబరిచిందని.. కోస్టార్లు జై , కార్తీ, సత్యరాజ్ డీసెంట్ యాక్టింగ్‌తో అదరగొట్టేశారని అంటున్నారు సినీ జనాలు.
సూపర్ సెకండ్ హాఫ్ డైరెక్టర్ నీలేష్ కృష్ణ మొత్తంగా ఒక మంచి వినోదాత్మక సినిమాను అందించారని టాక్. అన్నపూరణి రుచికరమైన విందుభోజనంలా టేస్టీ టేస్టీగా ఉందని చెప్పకనే చెబుతోంది ఇప్పటివరకు వచ్చిన టాక్. ఈ మూవీని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అన్నపూరణి నుంచి విడుదల చేసిన రషెస్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ ను షేర్ చేయగా.. ఈ ఫొటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించగా.. ఎస్ థమన్ సంగీతం అందించాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్.
A tasty victory it is 🍲❤️#Annapoorani gets off to a positive response from the audiences. Catch the Lady Superstar #Nayanthara starrer in theatres now!@zeestudiossouth @tridentartsoffl @NaadSstudios @Actor_Jai @Nilesh_Krishnaa pic.twitter.com/GpzgAvEky8
— Ramesh Bala (@rameshlaus) December 1, 2023

Serving From Today🍝👩🏻🍳#Annapoorani #Nayanthara #LadySuperstar #AnnapooraniFromToday pic.twitter.com/7JCpH3ocj5
— Saradha Sivalingam Kalai (@SaradhaKS) December 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?