లెవెన్ స్వరాలు
నవీన్‌చంద్ర హీరోగా రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్'. లోకేశ్ అజ్ల్స్ దర్శకుడు. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మాతలు.
నవీన్‌చంద్ర హీరోగా రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకుడు. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రూపొందించారు. ఈ సమ్మర్లో విడుదల కానుంది.
తాజాగా ఈ మూవీలోని ‘ఇక్కడ రా..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ గీతాన్ని డి.ఇమ్మాన్ స్వరపరచగా, ఆండ్రియా జెరెమియా పాడటంతోపాటు పర్ఫార్మ్ చేశారు. ఈ పాటలో ఆండ్రియా మూమెంట్స్ ఆకట్టుకుంటాయని, సినిమాకు ఈ పాట ఓ హైలైట్‌గా నిలుస్తుంది మేకర్స్ చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

