Nani Chief Guest | రవితేజ కోసం వస్తున్న నాని..జోష్‌లో అభిమానులు
శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వంలో వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
టాలీవుడ్ హీరో రవితేజ ( Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) అని చెప్తూ..గెట్ రెడీ అంటున్నాడు. శరత్ మండవ (Sarat Mandava) (డెబ్యూట్ డైరెక్టర్) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
కాగా ఇవాళ సాయంత్రం 06:30 హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Ramarao On Duty pre release event ) జరుగనుంది. ఈవెంట్‌కు న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) చీఫ్ గెస్టుగా రాబోతున్నాడు. తాజా అప్డేట్తో ఇటు మాస్ మహారాజా అభిమానులతోపాటు అటు నాని ఫ్యాన్స్ కూడా తెగ ఎక్జయిట్మెంట్కు లోనవుతున్నారు. ఈ చిత్రంతో చాలా ఏండ్ల తర్వాత వేణు తొట్టెంపూడి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నాడు.
నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. జులై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ ఈ సినిమాతోపాటు సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర, త్రినాథ రావు నక్కినతో ధమాకా, టైగర్ నాగేశ్వర్రావు అనే పాన్ ఇండియా ప్రాజెక్టు లో కూడా నటిస్తున్నాడు.
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Sai Pallavi Bonam | బోనమెత్తిన సాయిపల్లవి..ట్రెండింగ్‌లో డైరెక్టర్ స్పెషల్ ట్వీట్
Natural Star For Mass Maharaja ❤️🔥@NameisNani is the chief guest for #RamaRaoOnDuty Massive Pre Release Event 💥💥
In Cinemas JULY 29 💥@RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/mzCtvhEA40
— SLV Cinemas (@SLVCinemasOffl) July 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

