తాలిబన్లపై నసీరుద్దీన్ షా కామెంట్స్.. మండిపడుతున్న ముస్లింలు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా.. తాలిబన్లపై చేసిన కామెంట్స్ ఇండియాలోని కొందరు ముస్లింలకు ఆగ్రహం తెప్పించింది. ఆ దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని ఇండియాలోని కొందరు ముస్లింలు సెలబ్రేట్ చేసుకున్నారని ఓ వీడియోలో నసీరుద్దీన్ అన్నాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో అతన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పలువురు ముస్లింలు పోస్ట్‌లు చేశారు. అదే సమయంలో బీజేపీ మాత్రం నసీరుద్దీన్ కామెంట్స్‌ను సమర్థించింది. దేశంలోని ముస్లింలు నసీరుద్దీన్లాగే తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడాలని అభిప్రాయపడింది.
తాలిబన్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ముస్లింలు.. వాళ్లకు సంస్కరణలకు గురైన ఆధునిక ఇస్లాం కావాలో లేక ఒకప్పటి అనాగకరిక ఇస్లాం కావాలో తేల్చుకోవాలని నసీరుద్దీన్ అన్నాడు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇండియన్ ఇస్లాం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉన్నదని అతను అభిప్రాయపడ్డాడు. అయితే నసీరుద్దీన్ కామెంట్స్‌ను తప్పుబడుతూ పలువురు జర్నలిస్ట్లతోపాటు ఇతర ముస్లింలు తప్పుబట్టారు.
Absolutely! 💯
— Sayema (@_sayema) September 1, 2021
Taliban is a curse! pic.twitter.com/Bs6xzbNZW8
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

