Nani | ట్రెండింగ్‌లో నాని నయా లుక్.. ఇంతకీ ఏ సినిమా కోసమో..?
Nani | ఈ ఏడాది సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani). ఈ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి హిట్ 3 (HIT: The 3rd Case). శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో Nani Odela 2లో కూడా నటిస్తుండగా.. ఈ చిత్రం ది ప్యారడైజ్ (THE PARADISE) టైటిల్‌తో రాబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా నాని కొత్త లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వైట్ బ్లేజర్లో సాల్ట్ పెప్పర్ లాంగ్ హెయిర్ లుక్‌లో కనిపిస్తున్న లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఈ అవతారం ఏ సినిమా కోసమనే కదా మీ డౌటు. నాని హిట్ 3 కశ్మీర్ షెడ్యూల్ కోసం ఇలా మారిపోయాడని ఇన్సైడ్ టాక్. తాజా లుక్ ఆన్లైన్లో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ది ప్యారడైజ్ టైటిల్‌తో రాబోతున్న చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నాని హై ఎనర్జిటిక్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.

Nani1
Read Also :
Manchu Mohan Babu | మోహన్ బాబుకు ఈ నెల 24 వరకు సమయం ఇచ్చాం: రాచకొండ సీపీ
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!