భల్లాలదేవుడితో తలపడనున్న నాని?
విశ్వక్సేన్తో ‘హిట్' మొదలుపెట్టి, అడివిశేషు ‘హిట్2’తో డబుల్ సక్సెస్‌లను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు శైలేష్ కొలను.
విశ్వక్సేన్తో ‘హిట్’ మొదలుపెట్టి, అడివిశేషు ‘హిట్2’తో డబుల్ సక్సెస్‌లను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు శైలేష్ కొలను. ‘హిట్’ ఫ్రాంచైజీ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు స్కైలెవల్లో ఉన్నాయి. దానికి తగ్గట్టే నాని కేరక్టర్ ఎంట్రన్స్‌తో ‘హిట్2’ను ముగించాడు శైలేష్.
ఈ ఫ్రాంచైజీకి నిర్మాత అయిన నాని.. ఈ మూడో పార్ట్‌లో హీరోగా కనిపిస్తాడని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. సైకో కిల్లర్ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటీవ్ డ్రామాలుగా గత రెండు పార్టులు సాగాయి. మూడో పార్ట్ కూడా అదేకోవలో సరికొత్త ఇన్విస్టిగేటీవ్ డ్రామాగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. ఈ పార్ట్‌లో ప్రతినాయకుడైన సైకోకిల్లర్‌గా రానా నటిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. శైలేష్ కథ కూడా పూర్తి చేశారని, నాని, రానాలకు కథ బాగా నచ్చిందని సమాచారం.
ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందని తెలుస్తున్నది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఆయన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ మధ్యలోనే ‘హిట్ 3’ కూడా పూర్తి చేయాలని నాని భావిస్తున్నారట. మరి ఏమవుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

