This or That challenge | ఇదా..అదా..నాని, నజ్రియా ఫన్నీ ఛాలెంజ్ వీడియో వైరల్
‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). ఈ చిత్రంతో మలయాళీ భామ నజ్రియా నజీమ్ (Nazriya) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూన్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). ఈ చిత్రంతో మలయాళీ భామ నజ్రియా నజీమ్ (Nazriya) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూన్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని సరికొత్తగా ప్రమోట్ చేస్తోంది నాని అండ్ టీం. తాజాగా సినిమా సీన్లకు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నాని, నజ్రియా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనగా నెట్టింట్లో వీడియో వైరల్ అవుతోంది. ఫస్ట్ నాన్ వెజ్-వెజ్ కేటగిరీలు రాగా..నజ్రియా, నాని నాన్‌వెజ్ వైపు రన్ చేస్తారు. ఆ తర్వాత ఎంత చిత్రం సాంగ్, పంచెకట్టు సాంగ్ రాగా..ఈ ఇద్దరూ ఎంత చిత్రం పాట వైపు వెళ్తారు. సైన్స్-మ్యాథ్స్ రాగానే నజ్రియా నేను స్ట్రెయిట్‌గా వెళ్లొచ్చా అంటూనే..మళ్లీ నానితో కలిసి సైన్స్ వైపు వెళ్తుంది.
ఇక మెలోడీ సాంగ్స్-మాస్ సాంగ్స్ అని రాగానే నజ్రియా..మాస్ సాంగ్స్ వైపు వెళ్తుంది. సినిమాలో ఇద్దరి మధ్య కామెడీ ట్రాక్ ఎలా ఉండబోతుందని తాజా వీడియోతో చెప్పేశారు హీరోహీరోయిన్లు. ఫన్నీగా సాగే ఈ ఛాలెంజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. పూర్తి వీడియోపై ఓ లుక్కేయండి మరీ.
నాని మరోవైపు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో దసరా సినిమాలో నటిస్తున్నాడు. గోదావరి ఖని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లోని విలేజ్బ్యాక్ డ్రాప్లో దసరా సినిమా తెరకెక్కుతోంది.
Our cutest couple Sundar and Leela make their choices 😀
This or That ft. Natural ⭐@NameisNani & #NazriyaFahadh ❤️#EnthaChithram song from #AnteSundaraniki 🎧https://t.co/FDVQ1zkSvG#VivekAthreya @oddphysce @anuragkulkarni @ramjowrites @keerthanavnath @saregamasouth pic.twitter.com/K9kZCsbYXa
— Mythri Movie Makers (@MythriOfficial) May 13, 2022
Read Also : K Raghavendra Rao | మహేశ్ బాబు యాక్టింగ్‌పై దర్శకేంద్రుడి ట్వీట్ వైరల్
Read Also : Suniel Shetty | రాహుల్ ఇష్టమే..పెళ్లిపై నిర్ణయం వారిదేనంటున్న సునీల్ శెట్టి
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

