Konchem Hatke Movie | వినోదభరితంగా ‘కొంచెం హట్కే’
Konchem Hatke Movie | గురుచరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ రావూరి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ ఆసాంతం వినోదభరితంగా ఉందని, ఆసక్తికరమైన కథతో చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పింది.

ఓ మిత్రబృందం సినిమా తీసే ప్రయత్నాల నేపథ్యంలో కథ నడుస్తుందని, విభిన్నమైన కాన్సెప్ట్ ఇదని దర్శకుడు అవినాష్ తెలిపారు. అందరిని నవ్వించే చిత్రమిదని, సినిమా నేపథ్య కథతో మెప్పిస్తుందని గురుచరణ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ మల్లెల, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్, దర్శకత్వం: అనివాష్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా.. ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?