Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nagashwin) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్, గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా భారీ స్థాయిలో VFX (విజువల్ ఎఫెక్ట్స్)ను వినియోగిస్తున్నారని తెలిసిందే. వీఎఫ్ఎక్స్ గురించి గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు నాగ్ అశ్విన్.
హైదరాబాద్‌లో VFX Summit 2023 నేడు షురూ అయింది. ఈవెంట్‌కు వన్ ఆఫ్ ది గెస్ట్‌గా హాజరైన నాగ్అశ్విన్ VFX ప్రాముఖ్యతను గురించి తెలియజేశాడు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారతదేశంలోనే మొత్తం VFX పనిని నిర్వహించడం తన ప్రారంభ లక్ష్యం అని అన్నాడు నాగ్ అశ్విన్. అయితే లక్ష్యం పూర్తిగా సాధించబడనప్పటికీ.. ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న కల్కి 2898 AD కోసం VFX పనిలో అగ్రభాగం భారతదేశంలో ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. అంతేకాదు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం అన్ని VFX పనులు దేశంలోనే పూర్తి చేసేలా ముందుకెళ్లనున్నట్టు క్లారిటీ ఇచ్చాడు నాగఅశ్విన్.
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబోతుంది.ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్న రైడర్లు బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో కవచం ధరించి ఆయుధాలతో కనిపించే విజువల్స్ కల్కి 2898 ఏడీపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.కల్కి 2898 ఏడీ నుంచి మేకర్స్ విడుదల చేసిన దీపికా పదుకొనే, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
VFX Summit 2023లో నాగార్జునతో ఇలా..
King @iamnagarjuna & Director @nagashwin7 attended the Sony Cinematica expo event @ Hyderabad 🤩 🤩 pic.twitter.com/1fYOOqsAOW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 31, 2023
అమితాబ్ బచ్చన్ లుక్ వైరల్..
It’s an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
– Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023