Lakshya Trailer | ఆ ఆటకే ప్యూచర్ లేదు..క్యూరియాసిటీ పెంచుతున్న ‘లక్ష్య’ ట్రైలర్
నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం లక్ష్య (Lakshya). ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం లక్ష్య (Lakshya). స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్గా నటిస్తోంది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టార్గెట్ బోర్డులో మొత్తం 10 సర్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్కిల్‌కు ఒక్కో పాయింట్ పెరుగుతూంటుంది..అంటూ ఆర్చరీ (విలువిద్య గురించి) స్పోర్ట్ గురించి చెబుతున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్. మమ్మీ పార్దు ప్యూచర్ చాంపియన్ అని కేతిక శర్మ అంటుంటే..ఆ ఆటకే ప్యూచర్ లేదని కేతిక తల్లి అంటోంది. ఆర్చరీలో చాంపియన్‌గా నిలిచే క్రమంలో నాగశౌర్య ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడనే కథాంశంతో క్యూరియాసిటీని కలుగజేస్తున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
నారాయణ్ దాస్ కే నారంగ్, సోనాలి నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పార్థు అనే క్రీడాకారుడి పాత్రలో నాగశౌర్య కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

