Lakshya | నాగశౌర్య ‘లక్ష్య’ విడుదల తేదీ ఫిక్స్
టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటిస్తోన్న తాజా చిత్రం లక్ష్య (Lakshya). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటిస్తోన్న తాజా చిత్రం లక్ష్య (Lakshya). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కోసం కొత్త అప్ డేట్ అందించారు మేకర్స్. లక్ష్య చిత్రాన్ని నవంబర్ 12న విడుదల చేయనున్నారు. అని ఈ సినిమా కోసం సీరియస్ గా వర్కవుట్స్ చేసి లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు.
సోనాలి నారంగ్, నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ (Ketika Sharma)హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఆర్చరీ (విలువిద్య) క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పార్థు అనే క్రీడాకారుడి పాత్రలో నాగశౌర్య కనిపించబోతున్నాడు. పార్థు జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ సాగే ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్.
కాగా నాగశౌర్య మరోవైపు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా కూడా చేస్తున్నాడు. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో విరామం తీసుకున్న నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

