నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’
మూగ యువకుడి ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వెంకీ కుడుముల నిర్మాత.
మూగ యువకుడి ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వెంకీ కుడుముల నిర్మాత. ఈ చిత్రానికి అగ్ర నటుడు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
‘మూగ యువకుడు అర్జున్ చుట్టూ నడిచే కథ ఇది. అతను కీర్తి అనే అమ్మాయిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ప్రేమ, హాస్యం, సాహసం కలబోసిన హృద్యమైన కథ ఇది. నాగార్జునగారు ఈ సినిమా చూసి విభిన్నమైన కాన్సెప్ట్ అని అభినందించారు’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

