Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
Naga Chaitanya Next Movie | అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టైర్2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇక ఇటీవలే విడుదలైన 'థాంక్యూ' చిత్రం అక్కినేని ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం చైతన్య 'మానాడు' ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు.
Naga Chaitanya Next Movie | అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టైర్2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘థాంక్యూ’ చిత్రం అక్కినేని ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం చైతన్య ‘మానాడు’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగచైతన్య తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
నాగచైతన్య తన నెక్స్ట్ చిత్రాన్ని ‘విరాటపర్వం’ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయట. ఈ సినిమా విలేజ్‌లోని రాజకీయం నేపథ్యంలో తెరకెక్కనుందట. కాగా ఈ సినిమాను స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు నిర్మించనున్నాయట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మించింది. ఈ వెబ్‌సీరీస్‌లో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also:
Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
SDT15 | ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా పోస్టర్
Harry Potter Actor | ‘హ్యారీ పోటర్’ నటుడు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

