Raja Ravindra | నా కంటే బాగా నటించారు.. సారంగదరియాపై రాజా రవీంద్ర
Sarangadhariya | టాలీవుడ్ యాక్టర్ రాజా రవీంద్ర (Raja Ravindra) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీకి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 12న విడుదల కాగా.. మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
Raja Ravindra | టాలీవుడ్ యాక్టర్ రాజా రవీంద్ర (Raja Ravindra) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీకి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 12న విడుదల కాగా.. మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈవెంట్లో రాజా రవీంద్ర మాట్లాడుతూ.. సారంగదరియాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. సినిమాలో మోయిన్, మోహిత్, యశస్విని నాకంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇదే నాకు సంతోషకరమైన క్షణం. నా కెరీర్లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిందని.. నాకు ఇంతమంది అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు.
నేను సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చానని డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి అన్నాడు. ముందుగా కెమెరా విభాగంలో పనిచేసిన నేను చివరకు రాజా సర్‌కు కథ చెప్పాను. కథ విన్న వెంటనే ఒకే చెప్పారు. థియేటర్ కోసమే ఈ సినిమా తెరకెక్కించామని, నిర్మాత శరత్ వల్ల సినిమా ఇక్కడి వచ్చిందని అన్నాడు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు.
సాయిజా క్రియేషన్స్ పతాకం పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు , విజయమ్మ , హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Read Also :
Double iSmart | రామ్ డబుల్ ఇస్మార్ట్ మార్ ముంతా చోడ్ చింతా ప్రోమో అదిరిందంతే
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Prachi Tehlan | మోహన్ లాల్ భామ ప్రాచీ టెహ్లాన్ హొయలు.. స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

