Prachi Tehlan | మోహన్ లాల్ భామ ప్రాచీ టెహ్లాన్ హొయలు.. స్టిల్స్ వైరల్
Prachi Tehlan | రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ నటించిన త్రిశంకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఢిల్లీ భామ ప్రాచీ టెహ్లాన్ (Prachi Tehlan). ఎప్పటికప్పుడు ట్రెండీ, హాట్ లుక్స్‌లో నెట్టింట దర్శనమిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.
Prachi Tehlan | రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ నటించిన త్రిశంకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఢిల్లీ భామ ప్రాచీ టెహ్లాన్ (Prachi Tehlan). భారత మాజీ నెట్‌బాల్, బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన ఈ సుందరికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఎప్పటికప్పుడు ట్రెండీ, హాట్ లుక్స్‌లో నెట్టింట దర్శనమిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.
ఈ బ్యూటీ తాజాగా కంప్లీట్ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్‌లో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. కాటుక కనులతో సోఫాపై హొయలుపోయింది. మీ ఫేవరేట్ ఫొటో ఏంటీ..? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తాజా ఫొటోలను ప్రాచీ టెహ్లాన్ షేర్ చేసింది. కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తున్న ప్రాచీ టెహ్లాన్ స్టిల్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టులో రామ్ (Ram)లో కీలక పాత్రలో నటిస్తోంది ప్రాచీ టెహ్లాన్. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం చాలా కాలం క్రితమే లాంచ్ కాగా.. కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Read Also :
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Suriya | సూర్య కంగువ మ్యూజికల్ ప్రమోషన్స్ టైం.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

