Mirzapur 3 | ‘మీర్జాపూర్ 3’ ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Mirzapur 3 | ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ (Mirzapur) ఒకటి. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి.
Mirzapur 3 | ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ (Mirzapur) ఒకటి. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా ‘మీర్జాపూర్ 3’ టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
సీజన్ 2 ముగింపులో మున్నా(దివ్యేందు శర్మ) గుడ్డు (అలీ ఫజల్) చేతిలో చనిపోయిన అనంతరం మీర్జాపూర్ సింహాసనం గుడ్డు వశం అవుతుంది. అయితే ఇంతకుముందు ఖాలీన్ (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసిస్తాడు. మరోవైపు గుడ్డుని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవాలని అక్కడి లోకల్ గ్యాంగ్స్ చూస్తుంటాయి. ఈ క్రమంలోనే గుడ్డు ఏం చేశాడు అనేది సీజన్ 3 స్టోరీ అని తెలుస్తుంది. శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటిస్లున్న ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సీజన్ 3 జూలై 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Viraasat cheen li gayi hai, par dehshat kaayam hai 🔥 #MirzapurOnPrime, July 5 pic.twitter.com/6264RCWfi4
— prime video IN (@PrimeVideoIN) June 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

