Mirzapur 3 | ఓటీటీలోకి మీర్జాపూర్ సీజన్ 3.. స్ట్రీమింగ్ ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Mirzapur 3 | వెబ్ ప్రపంచాన్ని షేక్ చేసిన సిరీస్‌లో టాప్‌లో నిలుస్తుంది మీర్జాపూర్. తాజాగా ఈ ప్రాంచైజీ నుంచి వస్తోన్న మరో ప్రాజెక్ట్ మీర్జాపూర్ సీజన్ 3 (Mirzapur 3) . గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటిస్తున్నారు.
Mirzapur 3 | వెబ్ ప్రపంచాన్ని షేక్ చేసిన సిరీస్‌లో టాప్‌లో నిలుస్తుంది మీర్జాపూర్. తాజాగా ఈ ప్రాంచైజీ నుంచి వస్తోన్న మరో ప్రాజెక్ట్ మీర్జాపూర్ సీజన్ 3 (Mirzapur 3). గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటించారు.
ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ పాపులర్ వెబ్ ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం మీర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లతో ఇంట్రెస్టింగ్గా సాగే మీర్జాపూర్ సీజన్ 3పై మీరూ ఓ లుక్కేయండి మరి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మరి మీర్జాపూర్ మూడో సీజన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
कौन कौन बेसब्री से इंतजार कर रहा है? कमेंट करे😍😍 #Mirzapur3 #AmazonPrimeVideo tonight #12:01AM pic.twitter.com/oNiGX0UIpt
— Manish Yadav (@itsmanish80) July 4, 2024
Read also :
Suriya 44 | సూర్య స్టైలిష్ లుక్ అదిరిందంతే.. సూర్య 44 తాజా స్టిల్స్ వైరల్
Anjali | వకీల్‌సాబ్ కాంబో రిపీట్.. అంజలి బహిష్కరణ లుక్‌తో రిలీజ్ అప్డేట్
Ma Oori Polimera 2 | తగ్గేదేలే.. మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2
Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2కు లెంగ్తీ రన్ టైం.. మరి శంకర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

