కలలోనే నన్ను అరెస్ట్ చేయగలరు.. బిగ్ బాస్ భామ సంచలన కామెంట్స్

నటి,బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ ఎప్పుడు వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉంటుంది. హీరోయిన్స్‌పై లేదంటే నటులపైనో లేదంటే వ్యవస్థపైనో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇటీవల దళిత సినిమా కార్మికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై సోషల్ మీడియాలోను, బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు… మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా మీరాకు చెన్నై పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ పక్కా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది మీరా.
తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని తెలిపింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం జరిగే పని కాదని పేర్కొని మరో సారి వార్తలలోకి ఎక్కింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- meera mithun
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

