Meenakshi Chaudhary | మోడ్రన్ డ్రెస్‌లోనైనా, సంప్రదాయ చీరకట్టులోనైనా నాకు నేనే పోటీ.. నా తర్వాతే ఎవరైనా అంటోంది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో లక్కీగాళ్‌గా మారిపోయిన ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అనగనగా ఒక రాజు. జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ Bhimavaram Balmaను ఎస్ఆర్కేఆర్ (భీమవరం) ఇంజినీరింగ్ కాలేజ్‌లో లాంచ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైంది మీనాక్షి చౌదరి. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ ఈ సారి మాత్రం సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమంది. నయా లుక్‌లో కనిపించిన మీనాక్షి చౌదరిని అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. మరోవైపు నవీన్ పొలిశెట్టి కూడా ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#BhimavaramBalma song 🤙🏻😎#AnaganagaOkaRaju First Single Launch at SRKR Engineering College, TODAY From 5:00 PM Onwards! 🥳🥁
In Cinemas Worldwide on JAN 14th, 2026. 😎#AOR #NaveenPolishetty4 #AOROnJan14th
Star Entertainer @NaveenPolishety @Meenakshiioffl #Maari… pic.twitter.com/V2Su4ZC4LL
— BA Raju’s Team (@baraju_SuperHit) November 27, 2025
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?