VasudevaSutham | పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, దేవి, సింహాద్రి సినిమాలతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్టర్ మహేంద్రన్. ఈ క్రేజీ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం వసుదేవసుతం (Vasudheva Sutham). వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను మెలోడీ బ్రహ్మ మణిశర్మ షేర్ చేశారు.
దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. చివరలో మాస్టర్ మహేంద్రన్ త్రిశూలాన్ని పట్టుకున్న విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితమైన నిధి సాహసం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
వసుదేవసుతం ఫస్ట్ గ్లింప్స్..
Suspenseful Treasure Adventure, Like Never Before
Melody Brahma #ManiSharma launched an intriguing first look & gripping glimpse of @Actor_Mahendran ‘s #VasudevaSuthamhttps://t.co/t08VOUG5IC#RainBowCinemas#Ambikavani #VykuntBonu #DanalaxmiBadarla #JijjuSunny#JohnVijay… pic.twitter.com/OIJPHCF3NI
— Sai Satish (@PROSaiSatish) May 18, 2025
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!