సూపర్‌డూపర్ హిట్ సాంగ్
హీరో రవితేజ ‘మాస్ జాతర’ చిత్రంతో ఈ నెల 31న ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.
హీరో రవితేజ ‘మాస్ జాతర’ చిత్రంతో ఈ నెల 31న ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే మూడు పాటల్ని విడుదల చేసిన చిత్రబృందం బుధవారం ‘సూపర్‌డూపర్’ అంటూ సాగే నాలుగో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
భీమ్స్ సిసిరోలియో స్వరరపరచిన ఈ పాటను సురేష్ గంగుల రచించారు. భీమ్స్‌తో కలిసి రోహిణి సోరట్ ఆలపించారు. మాస్‌ను మెప్పించేలా హుషారెత్తించే బీట్తో ఈ పాట సాగింది. నాయకానాయికలు రవితేజ, శ్రీలీల తమదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. వినోదప్రధానంగా సాగే మాస్ ఎంటర్టైనర్ ఇదని, రవితేజ పాత్ర నవ్యపంథాలో సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, మాటలు: నందు సవిరిగాన, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: భాను భోగవరపు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

