40 రోజులే లక్ష్యం!
మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి-సాయిపల్లవి జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలో కోల్‌కతాలో షూటింగ్ మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట మణిరత్నం.
మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి-సాయిపల్లవి జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలో కోల్‌కతాలో షూటింగ్ మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట మణిరత్నం. 40 రోజుల నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో కోల్‌కతా, పుదుచ్చేరి వంటి ప్రదేశాల్లో షూటింగ్‌ను పూర్తి చేయాలని, నవంబర్‌లోగా సినిమాను రిలీజ్ చేయాలనే ప్లానింగ్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.
కథారీత్యా యాక్షన్ ఘట్టాలు, గ్రాఫిక్స్‌కు ఎలాంటి అవకాశం లేకపోవడంతో నలభైరోజుల షూటింగ్ సరిపోతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. చాలాకాలం విరామం తర్వాత మణిరత్నం ప్రేమకథను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తుండటం మరో ఆకర్షణగా నిలుస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

