Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి పుష్పరాజ్‌గా రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటివరకు షేర్ చేసిన పోస్టర్లు, వీడియోలు చెబుతున్నాయి. ఇప్పటికే రాక్‌స్టార్ డీఎస్పీ అండ్ టీం మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నట్టు ఓ స్టిల్ బయటకు కూడా వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సుకుమార్, సునీల్, ఫహద్ ఫాసిల్, బ్రహ్మాజీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. యావత్ దేశంతోపాటు బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది సినీ ప్రేమికులు Pushpa2TheRule కోసం ఎదురు చూస్తున్నందున.. మేము టీజర్ ద్వారా దాని కోసం ప్లాన్ చేస్తున్నాము. ఆ రోజు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా ? అంటూ అనసూయ భరద్వాజ్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పుష్ప ప్రాంఛైజీలో సునీల్ మంగళం శ్రీనుగా నటించగా.. అతడి భార్య మంగళం దాక్షాయణిగా నటించింది అనసూయ భరద్వాజ్.
పుష్ప రాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మళ్లీ వస్తున్నాడు.. అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న పుష్ప ది రూల్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Icon Star @alluarjun, @aryasukku & @ThisIsDSP indulge in music sessions for #Pushpa2TheRule ❤️🔥
Get your earphones ready for a sensational BGM for #Pushpa2TheRuleTeaser. Teaser out on April 8th 🔥#PushpaMassJaathara 💥
Grand Release Worldwide on 15th AUG 2024.@iamRashmika… pic.twitter.com/CNxcnyKYxv
— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2024
08 – 04 – 2024
𝐌𝐀𝐑𝐊 𝐓𝐇𝐄 𝐃𝐀𝐓𝐄.#Pushpa2TheRuleTeaser will give you an adrenaline rush like nothing else will🔥🔥#PushpaMassJaathara 💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP… pic.twitter.com/UzxIx6dsG6
— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2024
#PushpaMassJaathara begins today 🔥🔥
Most awaited announcement today at 4:05 PM 💥💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2024
#VizagGaddaAlluArjunAdda
His smile speaks everything…Showing his love to his fans through smile ☺️#AlluArjun𓃵 #VizagGaddaAlluArjunAdda #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/bWfpTsApJ1
— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) March 10, 2024
BOSS is AArriving @alluarjun 🔥#Pushpa2TheRule 🥵🥵🔥#VizagGaddaAlluArjunAdda#Pushpa2TheRule pic.twitter.com/0IV0dFRBkH
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
Handsome & Stylish Hunk ♥️#VizagGaddaAlluArjunAdda#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/TxtKePubzX
— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) March 10, 2024
Behind the Scenes of Pushpa The Rise from the Forest Action Sequence 🔥
Cinematography By Kuba Brozek
It’s time for #Pushpa2TheRule ✊🏻💥
Bring it on @PushpaMovie , everyone is waiting here @imsarathchandra @SKNonline#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/KJFhzFnaNi
— Pushpa2TheRule 🧢 (@uicaptures) February 7, 2024
Exclusive : #Pushpa2TheRule Again Item Song For Bollywood Actress Join ✅
Follow For @MovieTamil4
Shooting Going On “Ramoji Film City”#Pushpa2 Item Song dancing #KritiSanon And #DishaPatani are being bandied about. #Samantha This Part 🚫 Join#PushpaTheRule #AlluArjun… pic.twitter.com/plKjPValrJ
— Movie Tamil (@MovieTamil4) January 9, 2024
పుష్ప ది రూల్ రిలీజ్ అప్డేట్ లుక్ ..
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
చిన్నారులతో సుకుమార్..
When you see the Light in the Dark… Welcome to the Dark side🔥
~ @aryasukku sirIn Cinemas 15 August 2024 💥#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/9R1YMQoctC
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
Behind the Scenes ❤️🔥
icon star ⭐ @alluarjun and all the supporting cast members 🔥
Action Episode 💥
Cinematography By Kuba Brozek#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/7nru2pxhcu
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
పుష్పరాజ్ ఎక్కడ..?