క్రేజీ కాంబినేషన్ షురూ
‘కన్నప్ప’ విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు హీరో మంచు విష్ణు. కెరీర్ పరంగా ఆయనకు మరో విజయం ఎంతైనా అవసరం. అందుకే.. తన నెక్ట్స్ సినిమా వైపు దృష్టి సారించారాయన. తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ ఎంటైర్టెనర్‌గా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మంచు విష్ణు.
‘కన్నప్ప’ విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు హీరో మంచు విష్ణు. కెరీర్ పరంగా ఆయనకు మరో విజయం ఎంతైనా అవసరం. అందుకే.. తన నెక్ట్స్ సినిమా వైపు దృష్టి సారించారాయన. తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ ఎంటైర్టెనర్‌గా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మంచు విష్ణు. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు నెక్ట్స్ చిత్రానికి నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారని తెలుస్తున్నది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ప్రభుదేవా. హిందీలోనూ ఆయన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్ విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మంచు విష్ణు సినిమాతో మళ్లీ తిరిగి మెగాఫోన్ పట్టనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తున్నది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదే మొదలుకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

