Manchu Vishnu | సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటించాలి : మంచు విష్ణు
మా అసోసియేషన్ (Maa Association)లో సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించామన్నారు మంచు విష్ణు. మా సూచనలను నిర్మాతల మండలి పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్టు పేర్కొన్నారు.
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు (Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ (Maa Association)లో సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించామన్నారు. మా సూచనలను నిర్మాతల మండలి పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్టు పేర్కొన్నారు.
మా అసోసియేషన్‌కు ఎవరైనా వ్యతిరేకంగా ధర్నాలు చేసినా..మీడియా దగ్గరకు వెళ్లినా..వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని తెలిపారు. మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉండాలి. మాకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు అనర్హులు అవుతారు. మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు మంచు విష్ణు తెలిపారు.
చాలా రోజుల తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహారంలో మంచు విష్ణు చేసిన తాజా వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Pooja Hegde | పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించిన సల్మాన్ ఖాన్, వెంకటేశ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
Read also : Chiranjeevi | రీమేక్ ఒక సవాల్..గాడ్ ఫాదర్ విజయం ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

