MAnchu Vishnu: మా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపికైన విషయం తెలిసిందే.ఈ ఆదివారం జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన వాళ్లు నిన్న రాజీనామాలు చేయడంతో ఇప్పుడువారి స్థానాలని భర్త చేస్తారా లేదంటే వేరే నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై అందరిలో పలు సందేహాలు నెలకొన్నాయి. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
కాగా, భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. మంచు విష్ణు తను ఇచ్చిన హమీలను తప్పక నెరవేరుస్తాడని మేమదరం భావిస్తున్నాం. లేని పక్షంలోతప్పక ప్రశ్నిస్తాం అని కూడా ఆయన తెలిపారు.
I have today assumed the office of the President of MAA! Need all your wishes and send me positivity as much as you can. #MAA pic.twitter.com/cYUiuxmwQ9
— Vishnu Manchu (@iVishnuManchu) October 13, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

