Home
Cinema
Mammoottys Latest Film Is Bhrama Yugam Sadasivan Is The Director Chakravarthy Ramachandra And S Sashikanth
హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’
మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమయుగం’. సదాశివన్ దర్శకుడు. నైట్‌షిప్ట్ స్టూడియో పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు మమ్ముట్టి.
మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమయుగం’. సదాశివన్ దర్శకుడు. నైట్‌షిప్ట్ స్టూడియో పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు మమ్ముట్టి.
కొచ్చి పరిసర ప్రాంతంలో జరిగిన భారీ షెడ్యూల్లో కీలక ఘట్టాలను తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్‌లో షూటింగ్ మొత్తం పూర్తికానుంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

