తన భర్తతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన మందిరా బేడి

బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ రీసెంట్గా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో మందిరా బేడి గుండె బద్ధలైంది. ఆయన మృతిని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. భర్తపై ప్రేమతో ఆయన చితికి మందిరానే అంతమ సంస్కారాలు చేసింది. అయితే ఆ సమయంలో మందిరా జీన్స్ , టీషర్ట్ ధరించి ఉండడంతో ఆమెపై విమర్శలు గుప్పించారు.
భర్త ఇక లేరు అనే విషయాన్ని తలచుకొని కుమిలిపోతున్న మందిరా బేడి తాజాగా ఉద్వేగ భరితమైన ట్వీట్ చేశారు. నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నువ్వు లేని నా హృదయం బద్ధలైంది అని ఎమోషనల్ కామెంట్ చేశారు. కాగా సినీ దర్శకుడు రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. రాజ్ కౌశల్- మందిర 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి వీర్ జన్మించాడు. తార అనే బాలికను దత్తత తీసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Mandira Bedi
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

