Malavika Mohanan | అందానికే అసూయ పుట్టేలా.. ట్రెండింగ్‌లో మాళవిక మోహనన్ స్టిల్స్
Malavika Mohanan | సోషల్ మీడియాలో షేక్ చేకే అతికొద్దిమంది భామల్లో టాప్‌లో ఉంటుంది మాళవిక మోహనన్ (Malavika Mohanan). హాట్ లుక్‌లోనైనా, ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో అయినా.. సంప్రదాయ చీరకట్టులోనైనా ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది మాళవిక మోహనన్.
Malavika Mohanan | సోషల్ మీడియాను షేక్ చేసే అతికొద్దిమంది భామల్లో టాప్‌లో ఉంటుంది మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఈ మలబార్ సోయగం నెట్టింట పోస్ట్ పెట్టిందంటే చాలు.. కామెంట్స్, లైక్స్ ఎన్ని వచ్చాయో చెప్పడం కష్టమే. హాట్ లుక్‌లోనైనా, ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో అయినా.. సంప్రదాయ చీరకట్టులోనైనా ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది మాళవిక మోహనన్.
ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టిల్‌తో నెటిజన్లకు దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. అందానికే అసూయ పుట్టేలా ఉన్న మాళవిక మోహనన్ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-సౌత్ ప్రారంభోత్సవం, నామినేషన్లను ప్రకటించడానికి బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఒక అందమైన సాయంత్రం అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. మాళవిక ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తోన్న తంగలాన్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
చీరకట్టులో ఇలా..
#MalavikaMohanan 🤌🤍 pic.twitter.com/IuKnAVHz0h
— P E A C E ✌ (@Cult_tweets0) July 18, 2024
Read Also :
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Matka | మట్కా సెట్స్‌లో నోరా ఫతేహి.. వరుణ్ తేజ్ టీం కొత్త వార్త ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

