Nivetha Pethuraj | నివేదా పేతురాజ్ లో గొప్ప మార్పు వచ్చిందట..!
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది తమిళ భామ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ బ్యూటీ ఇటీవలే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది తమిళ భామ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ బ్యూటీ ఇటీవలే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో నివేదా నటనకు మంచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు.
నివేదా పేతురాజ్ వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పే వచ్చిందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయమేంటో చెప్పింది. నేను శాఖాహారి (vegetarian)గా మారిపోయా. దాంతోపాటు వ్యక్తిత్వం విషయంలో కూడా గొప్ప మార్పు వచ్చింది. చక్కెర వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఆర్గానిక్ తేనెను వినియోగిచండం మొదలుపెట్టాను. కొంతకాలం చేతితో తయారుచేస్తున్న ఉత్పత్తులనే వాడుతున్నా. షాపింగ్ సమయంలో ఆహారం, కలర్ విషయాల్లో హ్యాండ్ మేడ్ ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పుకొచ్చింది.
తాను కేవలం బ్లాక్, వైట్, గ్రే కలర్ దుస్తులనే వాడుతున్నానని, కేవలం మూడు జతల బట్టలనే కొనుగోలు చేశానని చెప్పింది నివేదా పేతురాజ్. వేణు ఉడుగుల (Venu Udugula) డైరెక్షన్ లో విరాటపర్వం సినిమాలో కీ రోల్ చేస్తోంది నివేదా పేతురాజ్. మరోవైపు చందూమొండేటి దర్శకత్వంలో ఓ మూవీ చేయనుంది. తమిళంలో పలు ప్రాజెక్టులు డిష్కషన్ లో ఉన్నాయి.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

