Cinema News | నేను చాలా సెన్సిటివ్.. సినిమాలు ఆడకపోతే నిరుత్సాహానికి లోనవుతానంటున్న సూపర్‌స్టార్
విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చిరస్థాయిగా ఉంటుంది. దానికోసం శ్రమించాలి. సాహసాలు చేయాలి. అప్పుడుగానీ అసలైన విజయం రాదు’ అని నాన్న చెబుతుండేవారు.
Cinema News | ‘విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చిరస్థాయిగా ఉంటుంది. దానికోసం శ్రమించాలి. సాహసాలు చేయాలి. అప్పుడుగానీ అసలైన విజయం రాదు’ అని నాన్న చెబుతుండేవారు. నేను చేసిన సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి’ అన్నారు మహేశ్‌బాబు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్, నమ్రతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ‘నేను చాలా సెన్సిటీవ్. సినిమాలు ఆడకపోతే నిరుత్సాహానికి లోనవుతుంటా. అంచనాలు తల్లకిందులైతే కొన్నాళ్లపాటు ఆ ప్రభావం నాపై ఉండిపోతుంది. అందుకే ఆ సమయంలో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతాను. ఈ విషయంలో నాన్న పూర్తిగా డిఫరెంట్. ఆయన జయాపజయాల గురించి ఆలోచించరు. చేసుకుంటూవెళ్లిపోవడమే. ఈ క్రమంలోనే అద్భుతాలు సృష్టించబడ్డాయి’ అంటూ చెప్పుకొచ్చారు మహేశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

