Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో పోషిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. రీసెంట్గా గుంటూరు కారం నుంచి శ్రీలీల, మహేశ్ బాబు కాంబోలో ఫ్లోర్‌పై మంటలు పుట్టించే వచ్చే హై ఓల్టేజ్ స్పైసీ హాట్ మాస్ సాంగ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. క్యూరియాసిటీతో ఎదురుచూస్తోన్న సాంగ్ ప్రోమో వచ్చేసింది.. కూ.. కూ.. కుర్చీని మడతపెట్టి.. అంటూ మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. ఈ సాంగ్ గుంటూరు టైటిల్‌కు తగ్గట్టుగా ఘాటెక్కిస్తూ.. సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదని రషెస్ చూస్తే తెలిసిపోతుంది.
యూఎస్ఏలో ఉన్న మహేశ్ బాబు అభిమానుల కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయని అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. డల్లాస్‌తోపాటు పలు ఇతర లొకేషన్లలో బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఫ్యాన్స్ ఇక టికెట్స్ బుక్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. గుంటూరు కారం తమిళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను పాపులర్ బ్యానర్ శ్రీ లక్ష్మి మూవీస్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తమిళనాడువ్యాప్తంగా శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేయనుంది.
ఈ మూవీ నుంచి విడుదల చేసిన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్స్ కు వ్యూస్ పంట పండుతోంది. ఈ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
కుర్చీ మడతపెట్టి ప్రోమో..
తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
#GunturKaaram TN theatrical release by Sri Lakshmi Movies..
Jan 12th theatrical release. pic.twitter.com/UpxNIiIo0U— Naganathan (@Nn84Naganatha) December 27, 2023
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @meenakshiioffl @vamsi84 @manojdft… pic.twitter.com/UGxRgb7HyH
— sreeleela (@sreeleela14) December 25, 2023
గుంటూరు కారం యాక్షన్ టైం ..
Super🌟 @urstrulyMahesh , director Trivikram, and stunt director Anl Arasu on the #Gunturkaaram sets 🤩🤩#GunturKaaramOnJan12th 🌶️🌶️ pic.twitter.com/MDtV2dyoP0
— Mahesh Babu Space (@SSMBSpace) December 25, 2023
The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..