Uppalapati Surya Narayana | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సూపర్ స్టార్ మహేష్ బాబు మామ మృతి
Mahesh Babu | తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మామ ఉప్పలపాటి సూర్య నారాయణ కన్నుముశాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
Mahesh Babu | తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మామ ఉప్పలపాటి సూర్య నారాయణ కన్నుముశాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.
సూర్యనారాయణ బాబు కృష్ణా జిల్లాలోని రిమ్మనపూడి అనే గ్రామంలో జన్మించారు. కృష్ణ రెండవ చెల్లి లక్ష్మీ తులసిని పెళ్లి చేసుకున్న అతడు పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీలో భాషల్లో 24 సినిమాలను నిర్మించాడు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి సినిమాలు చేసిన సూర్యనారాయణ మహేష్ బాబు, రమేశ్ బాబులతో ‘బజారు రౌడీ’ సినిమాను నిర్మించారు. ఇంకా ఇవే కాకుండా అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం, అన్నదమ్ముల సవాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించాడు.
ఇక సినిమాతో పాటు రాజకీయాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకున్నారు. అప్పట్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్టీఆర్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికలలో ఎన్టీఆర్ పై చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అనంతరం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
Also Read..
- Tomatoe sales | ఢిల్లీలో రూ.100 దాటిన కిలో టమాటా.. NCCF వ్యాన్ల ద్వారా రూ.60కి అమ్మకం.. Video
- Bhuvanagiri | భువనగిరి జిల్లా హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె.. నిలిచిపోయిన సేవలు
- Tamil Nadu | తమిళనాట పెచ్చుమీరిన రాజకీయ హత్యలు : తమిళిసై
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

