మహేష్‌బాబు స్మార్ట్, ైస్టెలిష్లుక్ ..!

మహేష్‌బాబు స్మార్ట్, ైస్టెలిష్లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఫార్మల్ డ్రెస్‌లో ఆయన యంగ్‌లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న మహేష్‌బాబు ‘మరో సరదా షూట్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ కొత్తలుక్‌లో అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నేడు మహేష్‌బాబు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకులముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

