రామ్ విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో..?
టాలీవుడ్ హీరో రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరో రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరోసారి తనలోని డిఫరెంట్ యాంగిల్ ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు రామ్. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ లైమ్ లైట్ లోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడన్న వార్త ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
మాధవన్ ఇప్పటికే యువ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచిలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా..మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు అనుష్క, అంజలి కాంబోలో వచ్చిన నిశ్శబ్దంలో కూడా అలాంటి పాత్రే చేశాడు. మరి ఈ సారి ఎనర్జిటిక్ హీరో రామ్ కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడన్న న్యూస్ సినిమాలపై అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై సందడి చేస్తుందా..? చూడాలి.
ఇవి కూడా చదవండి..
గడ్డంతో నాగచైతన్య..థాంక్యూ లుక్
మహేశ్ బాబు చిత్రంలో వకీల్ సాబ్ భామ..?
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

