Rana: కట్టప్ప తనయుడి మూవీ టీజర్ రిలీజ్ చేసిన రానా

విలక్షణ నటుడు సత్యరాజ్ పలు భాషలలో అనేక చిత్రాలు చేశారు.అయితే బాహుబలి తర్వాత ఆయన వరల్డ్ ఫేమస్ అయ్యాడు. కట్టప్పగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా వస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం మాయోన్ . నూతన దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరి కొద్ది రోజులలో మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే సన్నాహాలు చేస్తున్న క్రమంలో తాజాగా రానా చేతుల మీదుగా మాయోన్ టీజర్‌ని విడుదల చేయించారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపిన రానా.. మాయోన్ తెలుగు టీజర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోందని చెప్పాలి. పూర్తి సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. టీజర్ చూస్తుంటే ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక దేవాలయం మిస్టరీని చేధించే కథాంశంతో ఈ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ రూపొందినట్లు తెలుస్తోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చారు.మీరు టీజర్‌పై ఓ లుక్కేయండి.
Delighted to unveil the telugu teaser of #Maayon. Must say it looks quite interesting and I can't wait to watch the full movie.Wishing the Maayon team all the very best. https://t.co/vkBiOqt5Lv@ManickamMozhi @DoubleMProd_ @Sibi_Sathyaraj @actortanya @RamprasadDop #Ilaiyaraaja
— Rana Daggubati (@RanaDaggubati) October 9, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

