అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు వెల్లడి
MAA Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న మా ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈ ఎన్నికలకు

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న మా ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈ ఎన్నికలకు ఏర్పాట్లు చేయనున్నారు. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నారు. రాత్రి 7 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

