Bigg Boss: ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురు సభ్యులు ఎవరో తెలుసా?

బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది.ఇప్పటికే ఈ షోలో 50రోజులు పూర్తయ్యాయి. మరో 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.19 మంది సభ్యులతో షో మొదలు కాగా, ఏడుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లారు. ప్రస్తుతం 12మంది హౌజ్‌లో ఉన్నారు.ఎనిమిదో వారం ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే దానిపై ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి. తాజా సమాచారం మేరకు ఈ వారం నామినేషన్లో ఆరుగురు ఉన్నారు.
సోమవారం జరిగే వాడి వేడి నామినేషన్ ప్రక్రియలో లోబో, రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి డేంజర్ జోన్‌కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ కి సంబంధించి వరుస లీకులు వస్తున్న నేపథ్యంలో నేటి నామినేషన్ ప్రక్రియలో ఈ ఆరుగురు ఉంటారని సమాచారం. అయితే ఈ ఆరుగురిలో సిరి(Siri), లేదా లోబో(Lobo) ఎలిమినేట్ కానున్నట్టు కూడా జోస్యాలు చెబుతున్నారు. ఆదివారం రోజు ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Bigg Boss: హౌజ్‌మేట్స్‌తో పలు గేమ్స్ ఆడించిన నాగార్జున.. విజేతగా నిలిచిన అనీ మాస్టర్
Raja Babu: రాజబాబు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss5
- Lobo
- siri
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

