తండ్రి అయిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల
Sudhakar Komakula | లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల తండ్రి అయ్యాడు. ఆయన భార్య హరిక పండంటి మగబిడ్డ జన్మనిచ్చింది.. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా సుధాకర్ పంచుకున్నాడు. ఈ నెల 14న తమకు బాబు పుట్టాడని.. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. బాబుకు రుద్ర అని పేరు పెట్టినట్లు కూడా చెప్పాడు. అంతేకాకుండా చిన్నారి ఫొటోను కూడా సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సుధాకర్‌కు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
2002లో వచ్చిన మనసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు సుధాకర్. కానీ చాలా ఏండ్లకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజు పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సుధాకర్. ఆ పాపులారిటీతో అవకాశాలు బాగానే వచ్చాయి. నువ్వు తోపురా, కుందనపు బొమ్మ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో క్రాక్ సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించాడు. తాజాగా కార్తికేయ హీరోగా వచ్చిన రాజా విక్రమార్క సినిమాలో విలన్‌గా కూడా మెప్పించాడు.
Read More :
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపిక ధరించిన నెక్లెస్ ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
Sivakarthikeyan 21st film | శివకార్తికేయన్ హీరో..కమల్‌హాసన్ నిర్మాత..ఇంట్రెస్టింగ్ టైటిల్
Seema Khan | అధికారికంగా విడాకులు..మాజీ భర్త పేరు తొలగించిన సీమా
Mahesh Babu | మహేశ్‌బాబు గురించి ఎవరికీ తెలియని విషయాలు..చాటింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

