Mahesh Babu | మహేశ్‌బాబు గురించి ఎవరికీ తెలియని విషయాలు..చాటింగ్ వీడియో
రీసెంట్గా పీకాక్ మ్యాగజైన్ (Peacock Magazine) కోసం ఫొటోషూట్‌లో పాల్గొని..స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు మహేశ్ బాబు (Mahesh Babu).. ఈ సందర్బంగా మ్యాగజైన్ అభిమానుల కోసం మహేశ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు వేసింది.
ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). రీసెంట్గా పీకాక్ మ్యాగజైన్ (Peacock Magazine) కోసం ఫొటోషూట్‌లో పాల్గొని..స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు ఈ సూపర్ స్టార్. ఈ సందర్బంగా మ్యాగజైన్ అభిమానుల కోసం మహేశ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు వేసింది. మహేశ్ షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..
మీకు బాగా ఇష్టమైన నిక్ నేమ్ ఏంటీ..?
నాని
మీరు బాగా భయపడే విషయం..?
నా డైరెక్టర్ అంచనాలను నిలబెట్టలేకపోతానా..అని
మీలో ఉన్న ఎవరికి తెలియని టాలెంట్..ఇంటి దగ్గర బయటపెట్టేది ?
నా చాలా చాలా సరదా మనిషిని. నా భార్య, పిల్లలు మాత్రమే నాలోని ఫన్నీ పర్సన్‌ను చూస్తుంటారనుకుంటా.
మీ లైఫ్‌లో మోస్ట్ అడ్వెంచరస్ థింగ్..?
న్యూజిలాండ్‌లో వేసిన బంగీ జంప్
మీరు ఎక్కువగా వాడుతుండే పదమేంటి..?
బ్యూటీఫుల్
మీరు చూసి ఏడ్చేసిన చివరి సినిమా.?
ది లయన్ కింగ్
డైరెక్టర్ అయితే మీరు ఎక్కువగా ఏ సినిమాను రీక్రియేట్ చేయాలనుకుంటారు..?
ఒక్కడు
మీ ఆల్‌టైమ్ ఫేవరేట్ సినిమా..?
నాన్న నటించిన అల్లూరి సీతారామరాజు
మీరెప్పుడైనా తిన్న వింత ఆహారం ఏదైనా ఉందా..?
థాయ్‌లాండ్‌లో తిన్న ఓ సీఫుడ్. తిన్నదేంటో నాకు సరిగ్గా తెలియదు. అదంటే నాకస్సలు ఇష్టముండదు.
ఫ్యామిలీ డిన్నర్ కోసం మీ ఫేవరేట్ రెస్టారెంట్?
హైదరాబాద్‌లోని ఐటీసీ దక్షిణ్ రెస్టారెంట్ సౌతిండియా ఫుడ్.
ఒకవేళ మీరు పడవ కొంటే..దాన్ని ఏమని పిలుస్తారు..?
నాకు పడవలంటే ఇష్టముండదు. ఎందుకంటే నాకు సముద్రమంటే భయం. దాన్ని మోయలేను.
మీరెలా రిలాక్స్ అవుతుంటారు..?
నా ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ వేయడంతో
వీడియోపై ఓ లుక్కేయండి మరీ..
Read Also : ‘ఎఫ్3’ మూవీ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించామంటే : దిల్ రాజుతో F3 ముచ్చట్లు
Read Also : Niharika lip lock | చైతన్యతో నిహారిక లిప్‌లాక్..ఇంతకీ ఎక్కడికెళ్లారో..!
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

