Rob Reiner | ప్రముఖ నటుడు దారుణ హత్య.. కుమారుడే హంతకుడు..?
Rob Reiner | హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్ (Rob Reiner), ఆయన భార్య మిచెల్ సింగర్ (Michele Singer) దారుణ హత్యకు గురయ్యారు.
Rob Reiner | హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్ (Rob Reiner), ఆయన భార్య మిచెల్ సింగర్ (Michele Singer) దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles)లోని వారి నివాసంలో రక్తపు మడుగుల్లో విగతజీవులుగా కనిపించారు. వారి ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నట్లు అమెరికా మీడియా నివేదించింది. సమాచారం అందుకున్న లాస్ ఏంజెలెస్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.
అయితే, రాబ్ రీనర్ కుమారుడే హంతకుడిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాబ్ రీనర్ దంపతులు మృతి ప్రస్తుతం హాలీవుడ్లో సంచలనంగా మారింది. రాబ్ రీనర్ తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు రెండు ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకున్నారు. దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్, స్టాండ్ బై మి, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.
Also Read..
Pathang | పతంగ్ ట్రైలర్ విడుదల.. యూత్ ఫుల్ నేపథ్యంలో రూపొందిన చిత్రం
Akhanda 2 | ప్రధాని మోదీ కోసం ‘అఖండ 2’ స్పెషల్ స్క్రీనింగ్?… సినిమాకి మరింత క్రేజ్ రానుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

