త్వరలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్..!
ఉదయ్ కిరణ్…ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

ఉదయ్ కిరణ్…ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ నటుడు అర్థాంతరంగా అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ. ఈ మూవీ ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏడాది 2014లోనే విడుదల కావాల్సి ఉన్నా..పలు కారణాల వల్ల నిలిచిపోయింది.
అయితే తాజాగా ఈ సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. చిత్రం చెప్పిన కథ మేకర్స్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో రిలీజ్ పై ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలోనే డిజిటల్ రిలీజ్ కాబోతుందని టాక్ వినిపిస్తోంది. విడుదలపై త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. చిత్రం చెప్పిన కథను మోహన్ ఏఎల్ఆర్కే డైరెక్ట్ చేయగా..సీహెచ్ మున్నా నిర్మించారు. బాలీవుడ్ నటి మదాలసా శర్మ హీరోయిన్ గా నటించింది.
ఇవి కూడా చదవండి..
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

