Lakshmi Manchu food |ఆహారం కోసం ట్రావెలింగ్ అంటే ఇష్టం
టాలీవుడ్ నటి లక్ష్మిమంచు (Lakshmi Manchu) తెలుగు కుకరీ షో 'ఆహా భోజనంబుసను ( Aha Bhojanambu) చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది.

టాలీవుడ్ నటి లక్ష్మిమంచు (Lakshmi Manchu) తెలుగు కుకరీ షో ‘ఆహా భోజనంబుసను ( Aha Bhojanambu) చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. మంచి భోజనకారి అయిన మంచువారమ్మాయి..తనకిష్టమైన భోజనం కోసం చాలా దూరం వెళ్లిన రోజులున్నాయని చెప్తోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇష్టమైన ఆహారం నా దగ్గర ఉండేది కాదు. థాయ్, వియత్నామీస్, చైనీస్, ఇటాలియన్ పుడ్ చాలా ఇష్టం
. ఆహారం కోసం ట్రావెలింగ్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తా. కేవలం ఆహారం కోసమే చాలా దూరం వెళ్లి..తిరిగొచ్చిన రోజులున్నాయి. వివిధ పద్దతుల్లో తయారుచేసిన వంటకాలు, డిఫరెంట్ రుచులు అంటే తనకు చాలా ఇష్టమని, తాను ఇప్పటికీ ఫ్రెంచ్ వంటకాలకు అలవాటు పడుతున్నానని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. 8 పార్టులుగా వస్తున్న ఆహా భోజనంబు సిరీస్ లో ప్రతీ సారి సెలబ్రిటీ గెస్ట్‌ను ఆహ్వానిస్తుంది లక్ష్మి మంచు. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాంలో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ కుకరీ షో. ఆస్ట్రేలియన్ టాప్ చెఫ్ తోపాటు ఇతర కుకింగ్ షోలంటే ఇష్టపడే మంచు బ్యూటీ వాటిలాగే ఆహా భోజనంబు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu Sarkaru Vaari Paata |మహేశ్ బాబు ఫస్ట్ లుక్ సరికొత్త రికార్డు
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

